అందరికీ నమస్కారం,
సనాతన ధర్మం మీద గౌరవం, నమ్మకం ఉన్న వాళ్ళందరి కోసం సాంప్రదాయ పద్దతిలో రూపొందించబడిన ఈ వైదికమైన క్యాలెండరులో రెండవ నెల అయిన వైశాఖమాసమును ఈ రోజు మాఘ పూర్ణిమ సందర్భంగా మీ ముందుంచుతున్నాను. ఈ క్యాలండరు మీద మీ అమూల్యమైన సలహాలను, సూచనలను అందిస్తారనీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వైదికమైన క్యాలెండరులో వైశాఖమాసమును
దిగుమతి చేసుకునేందుకు