అందరికీ నమస్కారం,
సనాతన ధర్మం మీద గౌరవం, నమ్మకం ఉన్న వాళ్ళందరి కోసం సాంప్రదాయ పద్దతిలో నాచే రూపొందించబడిన ఈ వైదికమైన క్యాలెండరును ఈ భీష్మ ఏకాదశి (నా జన్మదినం) పర్వదినం సందర్భంగా క్యాలండరు లో చైత్ర మాసమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. కొత్త సంవత్సరం వచ్చే లోపు అన్నీ నెలలను విడుదల చేస్తూ మొత్తం క్యాలెండరును మీ ముందుకు తీసుకుని వచ్చే విధంగా కృషి చేస్తున్నాను. సనాతన ధర్మానికి అనుగుణంగా తయారుచేసిన క్యాలండరు నాకు ఎక్కడా లభించకపోవడంతో ఈ బృహత్కర కార్యాన్ని సంకల్పించడం జరిగింది. ఈ క్యాలండరు మీద మీ అమూల్యమైన సలహాలను, సూచనలను అందిస్తారనీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వైదికమైన క్యాలెండరులో చైత్రమాసమును
దిగుమతి చేసుకునేందుకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి