అందరికీ నమస్కారం,
సనాతన ధర్మం మీద గౌరవం, నమ్మకం ఉన్న వాళ్ళందరి కోసం సాంప్రదాయ పద్దతిలో రూపొందించబడిన ఈ వైదికమైన క్యాలెండరులో మూడవ నెల అయిన జ్యేష్ఠ మాసమును ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మీ ముందుంచుతున్నాను. ఈ క్యాలండరు మీద మీ అమూల్యమైన సలహాలను, సూచనలను అందిస్తారనీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వైదికమైన క్యాలెండరులో జ్యేష్ఠ మాసము
దిగుమతి చేసుకునేందుకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి