అందరికీ నమస్కారం,
సనాతన ధర్మం మీద గౌరవం, నమ్మకం ఉన్న వాళ్ళందరి కోసం సాంప్రదాయ పద్దతిలో రూపొందించబడిన వైదికమైన ఈ క్యాలెండరులో ఐదవ నెల
అయిన శ్రావణ మాసమును
ఈ ఫాల్గుణ
అమావాస్య పర్వదినం సందర్భంగా మీ ముందుంచుతున్నాను. ఈ క్యాలండరు మీద మీ అమూల్యమైన సలహాలను, సూచనలను అందిస్తారనీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వైదికమైన క్యాలెండరులో శ్రావణ మాసము
దిగుమతి చేసుకునేందుకు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి